Wednesday, 11 December 2019

PJCA (NFPE & FNPO) AP Circle protest against the Business targets.

Date : 11.12.2019

PJCA (NFPE & FNPO) AP Circle protest against the Business targets.

• 12,13,14 December 2019 : Wearing black badges and showing demands placards in all offices including BOs

• 14th December 2019 : Gate meeting at all Divisional Offices and submit memorandum to SPOs

• 21st January 2020 : Mass Dharna infront of CPMG Office , Vijayawada.

All are requested to make the above said protest programmes successful and prove our unity.

Sivaji Vasireddy

పోస్టల్ జె.సి.యే, ఆంధ్ర ప్రదేశ్ సర్కిల్

ఆచరణ సాధ్యం కాని బిజినెస్ టార్గెట్ లకు వ్యతిరేకం గా ఆంధ్ర ప్రదేశ్ సర్కిల్ పోస్టల్ జె.సి.యే ఇచిన పిలుపు మేరకు 12,13,14 వ తేదీలలో జి.డి.యస్ మరియు డిపార్ట్మెంట్ ఉధ్యోగులు అందరూ కూడా నల్ల బ్యాడ్జ్ లు ధరించి,డిమాండ్లను ప్లకార్డ్ ల ద్వారా ప్రదర్శిస్తూ విధులకు హాజరు కాగలరు.

అదే విదంగా 14 వ తేదీన అన్నీ డివిజనల్ కార్యాలయాల ముందు గేట్ మీటింగ్స్ ఏర్పాటు చేసి మెమోరాండము లను సంభందించిన డివిజన్ కార్యాలయం లో సమర్పించగలరు.

ఈ కార్యక్రమాలలో కేడర్ మరియు బేనర్ సంభందం లేకుండా అందరూ పాల్గొనాలని,కార్మికుల ఐక్యత ను నిలబెట్టుకోవాలని కోరుచున్నాము.



No comments:

Post a Comment